Tag #Sevalal Maharaj Temple #symbol of Banjara #self-respect

బంజారా ఆత్మగౌరవానికి ప్రతీకగా సేవాలాల్ మహరాజ్ ఆలయం

– 26న మద్దిమడుగులో సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన – ఆలయ ప్రాంగణం, బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి అడ్లూరి  – బంజారా సోదరులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపు నాగర్కర్నూల్, ప్రజాతంత్ర, నవంబర్ 23 బంజారా సమాజ ఆరాధ్య దైవం, ఆధ్యాత్మిక గురువు సంత్ సేవాలాల్ మహారాజ్ పేరిట నాగర్కర్నూల్ జిల్లా…