టీఎంసీకి హైకోర్టులో ఎదురు దెబ్బ

– రితబ్రత నియామకంపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న కోర్టు కోల్‌కతా, జూన్ 18 : తృణమÖల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై కోల్‌కతా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకు నిరాకరించింది. ఈ పిటిషన్‌పై విచారణ…
