Tag #Serving people #with disabilities #noble act #Minister Sitakka

దివ్యాంగులకు సేవ చేయడం గొప్ప విషయం

– మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మేడ్చ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 16 : స్వయంకృషి సంస్థ ఎలాంటి లాభాపేక్ష లేకుండా 35 సంవ‌త్స‌రాలుగా సేవా దృక్పథంతో దివ్యాంగుల సంక్షేమం కోసం పనిచేయడం అభినందనీయమని పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌ల మంత్రి ద‌న‌స‌రి అన‌సూయ‌ సీతక్క అన్నారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని జవహర్‌నగర్‌లో…