కంటి ఆపరేషన్‌పై నివేదిక పంపండి

– జిల్లా వైద్య, ఆరోగ్య అధికారిని నివేదిక కోరిన టీజీహెచ్‌ఆర్‌సీ హైదరాబాద్, అక్టోబర్ 6, సిరిసిల్లకు చెందిన కొమ్ము వెంకమ్మకు ఎడమ కంటికి బదులుగా కుడి కంటికి శస్త్రచికిత్స చేసినట్లు వచ్చిన వార్తా కథనాన్ని తెలంగాణ మానవ హక్కుల కమిషన్(టీజీహెచ్‌ఆర్‌సీ) సుమోటోగా స్వీకరించింది. ఈ ఆరోపణలు నిజమైతే వైద్య నిర్లక్ష్యం, రోగి భద్రత, శస్త్రచికిత్సకు సంబంధించి…
