విషాదాంతంగా స్కూల్ పిక్నిక్

– ఇనుప ఊయల తగిలి విద్యార్థి దుర్మరణం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 24: సరదాగా గడపాల్సిన స్కూల్ పిక్నిక్ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం విద్యార్థులను మంగళవారం మొయినాబాద్ లోని లోటస్ పాండ్ కు పిక్నిక్ కు తీసుకెళ్లింది. ఈ క్రమంలో పార్కులో ఉన్న భారీ…
