పథకాలకు పాతర.. కుంభకోణాల జాతర

– వచ్చే ఎన్నికల్లో బంగాళాఖాతంలోకి కాంగ్రెస్ – కేసీఆర్ నాయకత్వంలో నెంబర్ వన్ స్థానంలో రాష్ట్రం – కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు తీరని నష్టం – రైతుబంధు దేవుడెరుగు.. యూరియా దిక్కులేదు – మహేశ్వరం బీఆర్ ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మహేశ్వరం, ప్రజాతంత్ర, జూన్ 27: అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ బంగాళాఖాతంలో కలిసేది…
