ప్రజా యోధుడు సర్వాయి పాపన్న

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు – పార్టీ కార్యాలయంలో ఘనంగా పాపన్న గౌడ్ జయంతి వేడుకలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 18 : సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బలహీనవర్గాల కోసం పోరాడిన గొప్ప ప్రజా యోధుడని, నాటి సామాజిక అన్యాయాలు, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడి, సామాన్యుల జీవితాల్లో మార్పు తేవడానికి కృషి చేసిన…
