Tag #Saras Mela #Hyderabad #tommorrow onwards

న‌గ‌రంలో రేప‌టినుంచి సారస్ మేలా

– పది రోజులపాటు పల్లె ఉత్పత్తుల పండుగ – 20 రాష్ట్రాల నుంచి 200 పైగా స్టాళ్లు – 11న బతుకమ్మ వేడుకలు, హాజరు కానున్న మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 6 : నగర వాసులకు గ్రామీణ భారతీయ కళలు, చేనేతలు, సంప్రదాయ రుచులు, మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను ఒకే…