లారీ బీభత్సం : ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి

– మరో ఇద్దరు రెవెన్యూ ఉద్యోగులకు తీవ్ర గాయాలు ములుగు, ప్రజాతంత్ర, అక్టోబర్ 8: ములుగు జిల్లా పస్రా-తాడ్వాయి మధ్య అటవీ శాఖ చెక్‌పోస్ట్ సమీపంలో జాతీయ రహదారి 163పై ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన లారీ రెండు వాహనాలను ఢీకొట్టింది. ముందుగా 39వ బెటాలియన్ సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న డీసీఎం వాహనాన్ని ఢీకొట్టిన…
