కాషాయం కార్యాచరణ ప్రణాళిక

– డబుల్ ఇంజన్ సర్కార్ లక్ష్యంగా నితిన్ నబిన్ పర్యటన – కార్యకర్తలను ఉత్తేజపర్చిన ప్రసంగాలు – ప్రాథమికంగా నాలుగు కార్పొరేషన్‌ల కైవసానికి ప్రణాళిక బెంగాల్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత బీజేపీ దక్షిణాది వైపు గురిపెట్టింది. ఆమేరకు తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పాటుకు కసరత్తు ముమ్మరం చేసింది. రాష్ట్రంలో మూడు రోజులపాటు పర్యటించిన…
