Tag #safety and education #children #government priority #Sitakka

చిన్నారి భద్రత, విద్య ప్రభుత్వ ప్రాధాన్యత

– ప్రతి చిన్నారి రక్షణ సమాజ సమష్టి బాధ్యత – మ‌హిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీత‌క్క‌ – బాలల దినోత్సవం సందర్భంగా బాలల సంక్షేమం, సంరక్షణకు పలు కార్యక్రమాలు ప్రారంభం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 14: బాల‌లే దేశ భవిష్యత్తు అని నెహ్రూ విశ్వసించేవారని, బాలల దినోత్సవం సందర్భంగా ప్రతి చిన్నారి ప్రాధాన్యతను…