చిట్టీల పేరుతో రూ.6.24 కోట్ల వసూలు

– ప్రభుత్వ ఉపాధ్యాయుడు, భార్య అరెస్ట్ సూర్యాపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 3: చిట్టీ ల పేరుతో ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడిన కేసులో ప్రభుత్వ ఉపాధ్యాయుడు, అతడి భార్యను చివ్వెంల పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమా వేశంలో డీఎస్పీ ప్రసన్నకుమార్ కేసు వివరాలను వెల్లడించారు.…
