Tag Rs.1115 crores #for Pushkarala permanant works #Minister Uttam

పుష్క‌రాల శాశ్వ‌త ప‌నుల‌కు రూ.1,115 కోట్లు

– పుష్క‌రాలు లోగో డిజైన్‌, ట్యాగ్ లైన్ పోటీలు – జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థుల వ‌ర్క్‌షాప్‌లో మంత్రి ఉత్త‌మ్‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 23 : ఆధ్యాత్మిక ప్రాశస్త్యాన్ని తెలిపే విధంగా గోదావరి పుష్కరాలు-2027 నిర్వహ‌ణ‌కు రాష్ట్రంలో గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న 74 ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు నీటిపారుదల, పౌర…