Tag #Rs.1000 crores #for Godavari Pushkaram #Cabinet decision

గోదావరి పుష్కరాలకు రూ.వేయి కోట్లు

– జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం – గంగాధర కాలేజీలో పోస్టుల భర్తీకి ఆమోదం – కేసముద్రం ఫైర్ స్టేషన్‌కు 18 పోస్టుల మంజూరు -కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23: వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల సంబంధిత పనులకు రూ.వెయ్యి కోట్ల్లు కేటాయిస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.…