కంటోన్మెంట్‌లో రోడ్లు, వరద కాల్వల నిర్మాణం

– బోర్డుకే భూబదలాయింపు నిధులు – విలేకరుల సమావేశంలో ఈటల రాజేందర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 8: సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో పార్కులు, రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వరద కాలువల నిర్మాణం చేయబోతున్నామని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. మంగళవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కంటోన్మెంట్ సుందరమైన ప్రాంతం.. ఇక్కడ వాతావరణం రెండు…


