పొగతాగే అలవాటు లేకున్నా ఊపిరితిత్తులకు ముప్పు

– వాయు కాలుష్యం, దుమ్ము, పొగతో సీఓపీడీ వచ్చే ప్రమాదం – చలికాలంలో మరింత తీవ్రమయ్యే శ్వాసకోశ సమస్యలు – దగ్గు, ఆయాసాన్ని నిర్లక్ష్యం చేయొద్దు – ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ వైద్యుల హెచ్చరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 17: పొగతాగే అలవాటు లేనివారికీ దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి (సీఓపీడీ) వచ్చే ప్రమాదం ఉందని ఆస్టర్…
