Tag #Revival #Irrigation Advisory Boards #Minister Uttam

నీటిపారుదల సలహా మండళ్ల పునరుద్ధరణ

– ఎల్‌నినోపై రైతులకు ముందస్తు మార్గదర్శకాలు – సాగర్, ఎస్‌ఆర్‌ఎస్‌పీలో నీటి నిల్వలు ఇంకా తక్కువే – తాగునీటి నిల్వలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశం – రాష్ట్రవ్యాప్తంగా 1.06 కోట్ల రేషన్ స్మార్ట్ కార్డులు – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఆగస్టు 7:  ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతుల ప్రయోజనాల…