Tag #Revanth’s utter betrayal #of RTC workers #KTR

ఆర్టీసీ కార్మికులకు రేవంత్ తీరని ద్రోహం

– సర్కారు నిర్లక్ష్యమే శంకర్ గౌడ్‌ను బలితీసుకుంది – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24: ఆర్టీసి డ్రైవర్ శంకర్ గౌడ్‌ది ఆత్మహత్య కాదు.. అది ముమ్మాటికీ రేవంత్ సర్కారు చేసిన హత్యే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రెండున్నరేళ్లుగా సీఎం రేవంత్ ఆర్టీసి కార్మికులకు చేస్తున్న తీరని…