Tag #Revanth’s misdeeds #will expose #KTR

రేవంత్ బాగోతం బయటపెడతా

– సీఎం సోదరులంతా పెద్దపెద్ద కంపెనీ ఓనర్లు – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోప‌ణ‌లు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 11: ముఖ్యమంత్రి రేవంత్  రెడ్డి సోదరులంతా పెద్ద పెద్ద కంపెనీలకు యజమానులవుతున్నారని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక్క ఉద్యోగి కూడా లేకుండా…