Tag #Revanth’s blatant lies #regarding water issues #Harishrao

నీళ్ల విషయంలో రేవంత్ నిలువెత్తు అబద్ధాలు

–కేసీఆర్ ను ఎందుకు ఉరితీయాలి? – పల్నాడు స్కీమ్ పై పచ్చి అబద్ధాలు – ఏపీ అక్రమ ప్రాజెక్టులపై మీకు సమాచారం లేదు – సాగర్ కు ఏపీ పొక్క కొడుతుంటే నిద్రపోతున్నరు – ఉరి తీయాల్సింది మిమ్మల్నే – హంద్రీనీవాకు హారతులు పట్టింది మీరు కాదా? – ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా నీళ్లు తెప్పిస్తామని…