కలియుగ దుశ్శాసనుడు రేవంత్ రెడ్డి

గౌరవ సభ కాదు.. కౌరవ సభ రాష్ట్రంలో పాలన గాడితప్పింది కేంద్రం, గవర్నర్ జోక్యం చేసుకోవాలి రాష్ట్రపతి పాలన విధించాలి కేసీఆర్ ఇంటిపై దాడి వికృత చర్య రేవంత్ రెడ్డి భేషరతుగా క్షమాపణ చెప్పాలి బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8 : కలియుగ దుశ్శాసనుడు రేవంత్…
