రేవంత్ రెడ్డిది క్రిమినల్ మనస్తత్వం

– సబిత, సునీతలపై దాడి హేయం – ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి – స్పీకర్‌ను అడ్డు పెట్టుకుని చిల్లర రాజకీయాలు – రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ఘాటు విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8 : మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలపై అత్యంత హేయమైన దాడి అని, వారికి జరిగిన ఈ అవమానానికి రేవంత్…
