నిజమైన ప్రజానాయకుడు రేవంత్

- ప్రజల కోసం పరితపించే పెద్ద మనసు ఆయన సొంతం – నిరంతరం పేదల సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తున్న వ్యక్తి – మిడ్జిల్ సభలో సీఎం రేవంత్‌పై భట్టి ప్రశంసలు నాగర్‌క్నూలు, ప్రజాతంత్ర, జూలై 4: తనను ఆదరించిన ప్రజల దీవన పొందాలని, వారికి కృతజ్ఞతలు తెలపాలని వచ్చిన సీఎం రేవంత్ రెడ్డిది పెద్ద మనసని…
