రేవంత్‌ది శాడిస్టు మనస్తత్వం

– ప్రతిపక్షాల రక్తాన్ని పంటలపై చల్లాలనడం అమానుషం – నిద్ర నటిస్తున్న వారిని లేపలేం – రేవంత్ పరిస్థితి అదే – కాళేశ్వరంపై డైవర్షన్ డ్రామాలు – మాజీ మంత్రి హరీష్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 11: రైతులు నీళ్లు అడిగితే, రిటైర్డ్ ఇంజనీర్లు నీళ్లు ఇవ్వమని చెప్పితే.. ప్రతిపక్షాల రక్తాన్ని పంటలపై చల్లాలి అనడం,…
