వచ్చే వేసవి నాటికి ‘మేడిగడ్డ’ పునరుద్ధరణ

– జూలై నాటికి సాంకేతిక, హైడ్రాలజికల్ అధ్యయనాల పూర్తి – సెప్టెంబర్ 2026 నాటికి పునరుద్ధరణ డిజైన్లు సిద్ధం – నవంబర్-డిసెంబర్‌లో పునరుద్ధరణ పనులు ప్రారంభం – రైతుల ప్రయోజనాలు, ప్రాజెక్టుల భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం – నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మేడిగడ్డ, ప్రజాతంత్ర, జూన్ 10: మేడిగడ్డ…
