Tag #Reservoirs dry #support farmers #Harishrao

రిజర్వాయర్లు అడుగంటాయ్.. రైతులను ఆదుకోండి

– ఎల్  నినో నేపథ్యంలో ముందస్తు చర్యలు అత్యవసరం – సాగు, తాగునీటి ప్రణాళిక సిద్ధం చేయాలి – కలెక్టర్, ఇరిగేషన్ అడ్వైజరీ కమిటీకి హరీశ్ రావు లేఖ సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 11: సిద్ధిపేట జిల్లాలోని రిజర్వాయర్లకు తక్షణమే 30 టీఎంసీల నీటిని ఎత్తిపోసి నిల్వ చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు…