ఇందిరమ్మ టవర్స్ కు ‘రెరా’ అనుమతులు

– హౌసింగ్ బోర్డు ప్రాజెక్టులకు ఇదే తొలిసారి – ప్రభుత్వం ఇచ్చిన హామీలకు చట్టబద్దత హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 23: అల్పాదాయ వర్గాల ప్రజల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో హౌసింగ్ బోర్డు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ గృహ నిర్మాణ ప్రాజెక్టులకు ‘రెరా’ అనుమతులు లభించాయి. ‘రెరా’ చైర్మన్ శ్రీనివాసరాజు నుంచి…
