అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు ఊరట

– ఎన్నికల్లో పోటీ చేసిన వారి పునర్నియామకానికి అవకాశం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 13 : అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజీనామా చేసి అనంతరం ఎన్నికల్లో ఓడిపోయిన అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల పునర్నియామక ప్రక్రియకు ప్రభుత్వం పచ్చ…
