ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ ధరావతు వాపస్

– ఏ అకౌంట్ నుంచి చెల్లిస్తే దానికే తిరిగి చెల్లింపు – ఆ నాలుగు నియోజకవర్గాల్లో దరఖాస్తులకు 10న ఆఖరు – హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ గౌతం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబరు 8 : ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ పథకంలో దరఖాస్తుదారులు చెల్లించిన ధరావతు తిరిగి చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైంది. హైదరాబాద్ క్యూర్ పరిథిలో…
