Tag #Ready for discussion #on corruption #in Gurukul tenders #Ponnam

గురుకులాల టెండర్ల అవినీతిపై చర్చకు సిద్ధం

– ఎన్నికైన ప్రజాప్రతినిధులతోనే చర్చిస్తాం – కేసీఆర్ లాగా కడప కాంట్రాక్టర్లకు టెండర్లు ఇవ్వలేదు – ఆరఎస్ విమర్శలపై మంత్రి పొన్నం ప్రతి విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 2: గురుకులాల టెండర్లలో అవినీతిపై చర్చించేందుకు తాము సిద్ధమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బీఆరఎస్ సవాల్‌తో మంత్రులు గన్‌పార్క్…