Tag #Reach-2026 conference #JNTUH #Minister Sridharbabu

ఉపాధి లక్ష్యమే ఉన్నత విద్య పరమార్ధం కావాలి

– మంత్రి శ్రీధర్‌బాబు – స్టార్టప్‌లు, ఆవిష్కరణల కోసం ఇంక్యుబేషన్ సెంటర్ – డిగ్రీతో పాటే నైపుణ్యాల సాధన నూతన ప్రమాణం కావాలి – జేఎన్‌టీయూహెచ్‌లో వేడుకగా ‘రీచ్-2026’ సదస్సు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3 : తరగతి గదికి, పరిశ్రమల అవసరాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పూర్తిగా తగ్గించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి…