ప్రజా సమస్యలకు వేగవంతమైన పరిష్కారం

– ‘ప్రజావాణి’ని పరిశీలించిన మంత్రి పొన్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 28 : ప్రజా సమస్యలకు వేగవంతమైన పరిష్కారం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి, బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజా భవన్‌లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ప్రజావాణికి వచ్చిన ప్రజల…
