కార్పొరేట్ ఉద్యోగం నుంచి ప్రజాసేవకు ..

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సర్వోత్తమ్‌రెడ్డి ఎంపికపై సర్వత్రా హర్షం నాలుగు తరాల కాంగ్రెస్ కుటుంబ వారసుడిగా గుర్తింపు విద్య, ఉపాధి, పట్టభద్రుల సమస్యలే ప్రధానాంశాలుగా ప్రచారం క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై దృష్టి.. రాష్ట్ర స్థాయిలో రాజకీయాల్లో సరికొత్త చర్చ సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి (Ramreddy Sarotham Reddy)…
