ఎల్లమ్మ ఆలయంలో రామచందర్ రావు ప్రత్యేక పూజలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13 : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయాన్ని మంగళవారం దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్మాత ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో వర్ధిల్లాలని, రైతన్నల పంటలు సమృద్ధిగా పండి రాష్ట్రం పాడిపంటలతో సుభిక్షంగా…
