Tag # Rakhi Purnima #symbol of love #between brothers and sisters

రాఖీ పౌర్ణమి.. అన్నా చెల్లెళ్ల ప్రేమకు ప్రతీక

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 27 : ’‌రక్ష’ అనగా రక్షణ, ’బంధన్‌’ అనగా కట్టడం. సోదరి తన సోదరుడు క్షేమంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ చేతికి రాఖీ కడుతుంది. ఎల్లప్పుడూ తనకు అండగా ఉంటానని, రక్షణగా నిలుస్తానని సోదరీమణులకు సోదరుడు మాటిస్తాడు. హిందూ చాంద్రమాన క్యాలెండర్‌ ‌ప్రకారం శ్రావణ మాసం పౌర్ణమి రోజున ఈ పండుగను…