పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం

– రోహిణి ప్రవేశంతో ఎండలు మరింత తీవ్రం – పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతల నమోదు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 25: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమవారం వర్షం కురిసింది. హైదరాబాద్‌లోని వనస్థలిపురం, హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం పడింది. ఘట్‌కేసర్‌లో వడగళ్ల వర్షం కురిసింది. మెదక్, సూర్యాపేట…
