దిల్లీ పోలీసుల అదుపులో రాహుల్, పలువురు ప్రతిపక్ష నాయకులు

– అరెస్టును ఖండించిన సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి న్యూదిల్లీ, అక్టోబర్ 6 : సీఈసీ జ్ఞానేష్‌కుమార్ రాజీనామా కోరుతూ ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంటు నుండి భారత ఎన్నికల సంఘం(సీఈసీ) ప్రధాన కార్యాలయం వైపు మంగళవారం భారీ ప్రదర్శన నిర్వహించారు. అయితే భారీ ప్రదర్శనకు అనుమతి లేకపోవడం, శాంతిభద్రతల సమస్యలను కారణంగా చూపుతూ దిల్లీ పోలీసులు…
