దేశానికి రాహు కేతువులా రాహుల్

– అభివృద్ధి, సంస్కరణలను అడ్డుకోవడమే కాంగ్రెస్ నైజం – బీజేపీ నేత డాక్టర్ లక్ష్మణ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 15 : అంతర్జాతీయ దౌత్యంపై కనీస అవగాహన లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీ కి పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక చవకబారు చేష్టలకు, దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ…
