ఆర్మ్ రెజ్లింగ్‌లో రాధికకు కాంస్య పతకం

– అభినందించిన డిజిపి ఆనంద్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: జాతీయస్థాయి ఆర్మ్ రెజ్లింగ్ పోటీల్లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ పోలీస్ క్రీడాకారిణి జి.రాధికను (డబ్ల్యూపీసీ-2405) డిజిపి సి.వి.ఆనంద్ తన కార్యాలయంలో బుధవారం అభినందించారు. క్రీడల్లో రాణిస్తూ తెలంగాణ పోలీస్‌కు జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకురావడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. హర్యానాలోని…
