Tag #Quality cancer care #accessible #to all

అందరికీ అందుబాటులో నాణ్యమైన క్యాన్సర్ వైద్యం

– రెనోవా సౌమ్య క్యాన్సర్ సెంటర్ సీఈఓ శ్రీధర్  – ఐదేళ్ల వార్షికోత్సవ వేడుకలు జరుపుకున్న సంస్థ సికింద్రాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14: నాణ్యమైన క్యాన్సర్ వైద్యాన్ని ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావడమే రెనోవా లక్ష్యమని శ్రీధర్ పెద్దిరెడ్డి తెలిపారు.‘రెనోవా సౌమ్య క్యాన్సర్ సెంటర్’ ఐదేళ్ల వార్షికోత్సవ వేడుకలు నవంబర్ 14న ఘనంగా జరిగాయి. ఈ…