Tag public service

25 ఏళ్ల ‘సేవ’: ‘బ్రాండ్ మేనేజ్‌మెంట్’,నాటకీయతకే పరిమితం!

“ఇప్పుడు, అతను “హమ్ కర్కే రహేంగే” , వికసిత్ భారత్ 2047 అనే గొప్ప దార్శనికతతో తన అంతిమ, దీర్ఘకాలిక హామీని ఇచ్చాడు. శ్రేయస్సు కోసం గడువును చాకచక్యంగా భవిష్యత్తులోకి నెట్టివేసి, తక్షణ పనితీరు సమీక్షల నుండి తనను తాను పూర్తిగా రక్షించుకున్నాడు. మరో మాటలో చెప్పాలంటే, నాయకుడు ప్రజలకు లోపభూయిష్టమైన గతం గురించి ఉపన్యాసాలు…

ప్రజా సేవకు జీవిత కాలం త్యాగం.. వృద్ధాప్యంలో హక్కుల కోసం ఆర్తనాదాలు!

” ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపేశామని, కార్మికుల కష్టాలన్నీ పూర్తిగా తీరిపోయాయని పాలకులు వేదికలపై గొప్పలు చెప్పుకుంటున్నా, క్షేత్రస్థాయిలో విరమణ పొందిన ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు పాలకుల మాటల్లోని నిజాయితీ లేమిని నగ్నంగా అద్దం పడుతుంది.” మన సమాజ గమనంలో ప్రజల రవాణాకు రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఎంతో కీలకమైనది. రాత్రింబవళ్లు, ఎండనక వాననక,…

మట్టిలో మాణిక్యం విఠల్‌ సాయన్న

“ఒక వైపు భవన నిర్మాణ రంగంలో విజయకేతనాన్ని ఎగరవేస్తూనే మరోవైపు విఠల్‌ సాయన్న సామాజిక సేవలో కూడా నిమగమై ఉండేవారు. ప్రధానంగా విఠల్‌ సాయన్న ధార్మిక భావాలు కలిగినవారు. ఆధ్యాత్మిక రంగం అంటే ఆయనకి ఎంతో ఇష్టం. పలు దేవాలయాలకు, దైవకార్యాలకు ఆయన విరాళాలు అందించారు. ముఖ్యంగా తెలుగు సామాజిక రంగంలో ఆయన ప్రధాన భూమిక…