Tag Public Issues

ప్రజా సమస్యలు మరిచి.. దేవుళ్ల చుట్టూ రాజకీయాలు !

“బీజేపీ దేశ రాజకీయాల్లో మతాన్ని ప్రధాన సాధనంగా ఉపయోగిస్తోందని కాంగ్రెస్ చాలా కాలంగా విమర్శిస్తోంది. అలాంటి పరిస్థితిలో కాంగ్రెస్ నాయకులే దేవుళ్లను పార్టీ రాజకీయాలతో అనుసంధానిస్తే తమ లౌకిక రాజకీయ స్థానం ఏమిటన్న ప్రశ్న తప్పదు. బీజేపీ మత రాజకీయాలకు ప్రతిస్పందన పేరుతో కాంగ్రెస్ కూడా అదే భాషను ఉపయోగిస్తే చివరకు రాజకీయ చర్చ ప్రజల…

ఈ విఘ్నాలు తొలగించేదెవరు?!

“ఈ సంవత్సరం జిఎచ్ఎంసి పరిధిలో లక్షా యాబై వేలు,సైబరాబాద్ పరిధిలో లక్షా ఇరవై వేలు, మల్కాజిగిరి పరిధిలో ఎనబై వేల విగ్రహాల నిమజ్జనం జరిగిందని అధికారులు ప్రకటించారు గాని, వాస్తవంగా జరిగిన నిమజ్జనాల సంఖ్యలో ఇది సగమో ముప్పాతికో మాత్రమే. అలాగే, ఈ 4,527 టన్నుల వ్యర్థాల లెక్క కూడా వాస్తవంగా జరిగినదానిలో కొంతభాగం మాత్రమే కావచ్చు. జిఎచ్ఎంసి పరిధిలో సగటున రోజుకు 9,000 టన్నుల వ్యర్థాలు పోగవుతాయని అంచనా కాగా, అంతకన్న ఎక్కువ వచ్చినదాన్ని మాత్రమే ఉజ్జాయింపుగా జిఎచ్ఎంసి…

శాసనసభ… ప్రజాసమస్యల వేదిక నుంచి వ్యక్తిగత వేదికగా మారిందా?.

“శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నలకు గంభీరంగా సమాధానం ఇవ్వాలనే ఉద్దేశంతో, నన్ను హైదరాబాదుకు పిలిపించి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన సమస్యలను సమగ్రంగా చర్చించి, వాటిని సమాధానాల రూపంలో సభలో ప్రస్తావించారు. అది కేవలం ఒక సంఘటన కాదు… అది శాసనసభ గౌరవానికి, బాధ్యతకు ఒక ప్రతీక. పేర్లు చెప్పకపోయినా… ఆ విలువలు మాత్రం స్పష్టంగా కనిపిస్తాయి..”…