అధికారం కోసం హామీలు.. గద్దెనెక్కాక మోసాలు

– ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ మద్దతు – కాంగ్రెస్‌పై రామచందర్‌రావు ధ్వజం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం.. కార్మికులను కడుపులో పెట్టుకుని…
