చెట్టును ఢీకొని కుప్పకూలిన ప్రైవేట్ జెట్

– ఇద్దరు పైలట్లు మృతిచెందినట్లు గుర్తింపు రాయపూర్, ఏప్రిల్ 20: ఛత్తీస్‌గఢ్‌లోని జశ్‌పుర్ జిల్లా కొండ ప్రాంతంలో ప్రైవేటు జెట్ ఒకటి సోమవారం కుప్పకూలింది. ఆరా హిల్స్‌లో చెట్టును ఢీకొని కుప్పకూలినట్టు స్థానికులు తెలిపారు. దీంతో మంటలు ఎగసిపడి పొగ చుట్టుపక్కలకు వ్యాపించినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో జెట్‌లోని పైలట్, కో-పైలట్ ఇద్దరూ మరణించినట్టు ప్రాథమిక…
