Tag price hike

సామాన్యుడికి ద్రవ్యోల్బణ సెగ!

దేశ ఆర్థిక వ్యవస్థకు ద్రవ్యోల్బణం మళ్లీ సవాలు విసురుతున్నది . సెప్టెంబర్ నెలలో 5.54 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం, అక్టోబర్ నాటికి 6.09 శాతానికి చేరడం ఆందోళన కలిగించే అంశం. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) నిర్దేశించుకున్న 6 శాతం గరిష్ట సహన పరిమితిని ఇటీవలి కాలంలో ఇది తొలిసారిగా దాటింది. నిత్యావసర వస్తువుల…

నిరుద్యోగం, ధరల పెరుగుదల, జిఎస్టీలపై చర్చలేవీ?

బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా నిత్యం సభలో ప్రధాని మోదీ ఉండడం లేదు. సమస్యలను లేవనెత్తినప్పుడు లేచి సమాధానం ఇవ్వడం బాధ్యత. ఈ సమావేశాల్లో కూడా అధికార పార్టీ తీరు మారడం లేదు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు నింపాదిగా, సమయోచితంగా, ప్రజలు మెచ్చుకునేలా సమాధానాలు ఇవ్వడంలో మంత్రులు విఫలం అవుతున్నారు. నీట్‌పై జరిగిన చర్చలో ఇది కనిపించింది.…