Tag #PressFreedom

రాజ్యాంగ సంస్థల పరిరక్షణే నేటి ప్రధాన కర్తవ్యం.

ఎన్నికల వ్యవస్థ నుంచి సమాఖ్య వ్యవస్థ వరకు రాజ్యాంగ సంస్థల పరిరక్షణే నేటి ప్రధాన కర్తవ్యం. ఆచార్య జయశంకర్ 15వ స్మారకోపన్యాసం లో  ‘ది వైర్’ వ్యవస్థాపక సంపాదకుడు సిద్ధార్థ్ వరదరాజన్ గత పన్నెండు సంవత్సరాలుగా దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగబద్ధమైన సంస్థలు, ప్రాథమిక హక్కులు, భావప్రకటనా స్వేచ్ఛలు క్రమంగా బలహీనపడుతున్నాయని  ఆందోళన  ప్రముఖ జర్నలిస్టు,…