Tag #prepare #for upcoming elections #Ramachandar guides Party cadre

రాబోయే ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వ్వాలి

హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 19: రాబోయే ఎన్నికలకు సమన్వయంతో సిద్ధమవ్వడంతోపాటు, రాష్ట్ర‌వ్యాప్తంగా పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాల‌ని జేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామ‌చందర్ రావు పార్టీ శ్రేణుల‌కు దిశానిర్దేశం చేశారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ సంస్థాగత సమావేశం గురువారం జరిగింది. రామ‌చంద‌ర్‌రావు అధ్యక్షతన రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జి ఆశిష్ షెలార్…