పశుగ్రాసం కొరత రాకుండా ముందస్తు చర్యలు

– చెరువులు, కుంటల శిఖం భూముల్లో గ్రాసం సాగు – 45 రోజుల్లో అందుబాటులోకి వచ్చేలా యుద్ధప్రాతిపదికన చర్యలు – నిర్వహణ బాధ్యత స్వయం సహాయక సంఘాలకు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13 : ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి పశుగ్రాసం కొరత ఏర్పడే పరిస్థితులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. పశువులకు అవసరమైన…
