Tag Prajatantra

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రక్షాళన సాధ్యమా?

Loknaik' Jayaprakash Narayan

వ్యవస్థలకు ఎవరూ అతీతులు కారు… దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయన సీబీఐ (సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌)లో ఉన్నతాధికారుల మధ్య ఆధిపత్య పోరు నేటికీ కొనసాగుతూనే ఉంది. సీబీఐ పనితీరుపై విమర్శలు కొత్తేమీ కాదు. దేశంలో 1975 జూన్‌ 25న ఎమర్జన్సీని విధించాక వ్యవస్థల నిర్వీర్యానికి పాలకులు బరితెగించారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన…

మళ్లీ వరి సాగుకే రైతుల మొగ్గు!

telugu articles, today latest updates, political updates in telugu

రాష్ట్రంలో భారీ వర్షాలు పడి పంటల విస్తీర్ణం పెరిగినప్పటికీ రుణ పంపిణీ మాత్రం లక్ష్యాలకు అనుగుణంగా జరగడంలేదన్న విమర్శలు ఉన్నాయి.  మే నుంచి సెప్టెంబరు వరకు వానకాలం పంటల రుణాలు ఇవ్వాల్సి ఉన్న ఆగస్టు చివరి నాటికి 50శాతం రుణాలను కూడా పంపిణీ చేయలేదని ఆరోపిస్తున్నారు. జూన్‌ నుంచి సెప్టెంబరులోపు వందశాతం పంట రుణాలను రైతులకు…

విద్యా హక్కు పరి రక్షణ అందరి బాధ్యత

Today is World Teacher's Day

ఏటా అక్టోబర్ 5న ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకొనే సంప్రదాయం 1994లో ప్రారంభమైంది. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం 5 అక్టోబర్, 1966 నాటిది. ఉపాధ్యాయులను మరియు వారి వృత్తిని ప్రభావితం చేసే సమస్యలను విశ్లేషించడానికి ఫ్రాన్స్‌లోని పారిస్‌ లోని ఉపాధ్యాయుల స్థితిగతులపై ప్రత్యేక ఇంటర్‌ గవర్నమెంటల్ సమావేశం ఏర్పాటు చేయబడింది. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని అంతర్జాతీయంగా…

కెసిఆర్‌ కనిపించకపోవడంలో కెటిఆర్‌ పాత్ర

ఫామ్‌హౌజ్‌లో ఏమైనా చేశాడేమోనని అనుమానం ప్రజలు పోలీస్‌ స్టేషన్‌ వెళ్లి కేసు పెట్టాలని సూచన మరోమారు ఘాటు విమర్శలు చేసిన మంత్రి భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్వేల్‌ పర్యటన సందర్భంగా ఆమె విూడియాతో మాట్లాడారు. సోషల్‌ విూడియాను అడ్డం పెట్టుకొని తమపై పిచ్చి రాతలు…

ప్రజల జీవన ప్రమాణాలు పెంచుదాం

Secretariat

జీఎస్డీపీపై సచివాలయంలో చంద్రబాబు నాయుడు సవిూక్ష ప్రభుత్వంలో వివిధ శాఖల్లో నూతన పాలసీలతో అన్ని రంగాలను గాడిన పెట్టి మళ్లీ ఆర్థిక వృద్ది  సాధించాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 15 శాతం గ్రోత్‌ రేట్‌ లక్ష్యంతో ప్రభుత్వం పనిచేయాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, పారిశ్రామిక రంగం, సేవల రంగంలో వృద్ది పై…

ఓ అందాల మేఘమా!

andhala meghamaa

ఆకాశంలో ఆవిరి మేఘమా అంబరాన అందాల రూపమా కారు మబ్బై గర్జించే మేఘమా గాలి కెరటాలకే భీరువువై పోతావా దూది పింజమై దూరాలకు తేలిపోతావా! నింగి క్రింద నువ్వో మొగులు ఎండకు నువ్వో గొడుగు వానకు నువ్వో మొయిలు ఇంద్రధనస్సు కు నువ్వో వెండి తెర! గగనంలో జలతారు తేరు అప్సరసలు విహరించు విహారాల తీరు…

ధ్యానమే నీ జ్ఞానమై…!

best telugu articles, special stories in telugu, telangana politics, shobha

పుట్టి నూటయాభై వసంతాలు గడిచినప్పటికీ ఓ పురాణ అవతార పురుషుడిలా పుడమితల్లి పై అ”సామాన్యుడై” మన మధ్యే బాపూజీ కదలాడుతున్నాడు..! సత్యం గాంధీజీలా జీవం పోసుకొని మానవ నాగరికతకు బ్రతుకు పాటపు నడక నేర్పుతుంది. అహింస నేటి ఉషోదయాన్ని గుండెకత్తుకొని సత్యాగ్రహమై ఈ జగతి గొంతుకై మాట్లాడుతుంది..! శారీరక మానసిక ఆధ్యాత్మిక ఎదుగుదలలో ప్రకృతి వైద్యమే…

ప్రవక్త

ప్రవక్త ప్రేరిపిత బోధకుడు గడువు ముగిసిన మనిషి సత్యన్వేషణావధి దాటి పరిణామ క్రమం లో వ్యక్తి ప్రవక్త గా మార్పు చెందుతాడు జీవనానికీ కావాలిసిన సిద్దాంతాలు, మార్గదర్శకాలు లోకము, పరలోకము సచ్చిలత, హెచ్చరికలన్నీ మతగ్రంథాలాధారం గా ప్రభోదించబడుతాయి మానవాళి మంచిని మరచిన వేళ దైవత్వము ఆయుధమవుతుంది దైవాన్ని క్రమంగా నమ్మిన నరుడు మానవత్వాన్ని విస్మరిస్తాడు బట్టి…