కాంగ్రెస్‌లో వోటుకు నోటు… బిజెపిలో సీటుకు నోటు
రెండు పార్టీలు కుర్చీల కోసం కొట్లాడుకుంటున్నాయి జెపి నడ్డా….అబద్ధాలకు, అవినీతికి అడ్డా.. కాళేశ్వరం నీళ్లు పంట పొలాలకు వొస్తున్నాయో లేదో రైతులను అడిగితే నడ్డాకు తెలుస్తది కాంగ్రెస్ హయాంలో కాలిపోయే మోటార్లు..పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు బిజెపి, కాంగ్రెస్‌లపై మండిపడ్డ మంత్రి హరీష్ రావు జిల్లాలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంఖుస్థాపన, ప్రారంభోత్సవం జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర,…

